దుబాయి తెలుగువారి (నాన్ రెసిడెంట్ తెలుగూస్) సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం... ప్రవాస ఆంధ్రుల సంక్షేమానికి రూ. 40 కోట్ల ప్రత్యేక నిధి

Header Banner

దుబాయి తెలుగువారి (నాన్ రెసిడెంట్ తెలుగూస్) సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం... ప్రవాస ఆంధ్రుల సంక్షేమానికి రూ. 40 కోట్ల ప్రత్యేక నిధి

  Sat Oct 21, 2017 19:58        APNRT, Kuwait, Telugu

దుబాయి తెలుగువారి (నాన్ రెసిడెంట్ తెలుగూస్) సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం
తెలుగు వారు ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారు. మన వాళ్లు ఎక్కడ ఉన్నా రాణిస్తారు. రాష్ట్రంలో  వ్యాపారాలు చేయాలంటే పూర్తిగా సహకరిస్తాం మీకు ఎన్నార్టీ, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది.

ప్రవాస ఆంధ్రుల సంక్షేమానికి రూ. 40 కోట్ల ప్రత్యేక నిధి
మీరు కూడా నైపుణ్యాలు పెంచుకోవాలి చాలా తేలిగ్గా మీ ఆదాయాలు పెరుగుతాయి మీలో స్కిల్ డెవలప్ మెంట్ తో మీ ఆదాయాలు పెంచుతాం డబ్బులు సమస్య కాదు. నేనూ వ్యవసాయ కుటుంబంలో పుట్టాను పుట్టడం అంతా చిన్నగానే పుడతాం రాష్ట్రంలో పెట్టుబడులకు ఇలా వచ్చాం  తెలివి, శక్తితో, కష్టపడి ఈ స్థానానినికి వచ్చాం ప్రవాసాంధ్రులు లేనిదెక్కడ? అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు అన్ని దేశాల్లో ఉన్నారు.

దుబాయ్ కంటే విశాఖ బాగుంది అనే ప్రశంసా వ్యాఖ్యలు వినపించాయి  ఇది మనకెంతో గర్వకారణం. రాష్ట్ర విభజన నాడు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఉంది. ఏడాదికే మిగులు విద్యుత్తు ఉత్పత్తిని సాధించాం. అన్నింటా అభివృద్ధి చేస్తున్నాం. దుబాయ్ లో వుండి ఆంధ్రలో మీ ఇంటి ముందు లైటు వెలిగిందో లేదో చూడవచ్చు అంతగా టెక్నాలజీని తీసుకొచ్చాం...

   దుబాయి తెలుగువారి (నాన్ రెసిడెంట్ తెలుగూస్) సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం