ఎక్కువ డిస్కౌంట్ తో అత్యంత తక్కువ ధరలో త్వరపడండి

Header Banner

ఎక్కువ డిస్కౌంట్ తో అత్యంత తక్కువ ధరలో త్వరపడండి

  Sat Aug 06, 2016 13:39        Exclusives, Real Estate, Telugu

భలేమంచి చౌక బేరము మంచి తరుణం మించిన దొరకదు త్వరంగొనుడు సుజనులారా!

సుఖసంతోషాల జీవితానికి నాంది..

సాయి విల్లాస్ లో నివాసం...

11 భాషలలో వెలువడుతున్న అంతర్జాతీయ పత్రిక అతి తక్కువ రోజులలోనే అశేష ప్రజాదరణ పొందిన కువైట్ ఎన్నారైస్ తమ పాఠకులకు ఉపయోగకరమైన ఎన్నో వ్యాసాలను, వార్తలను అందిస్తున్నది. ఈ క్రమంలోనే మన పాఠకులకు మరింత మేలు చేకూర్చాలనే ఉద్ద్యేశ్యంతో పలురకాల కంపెనీ లతో సంప్రదింపులు జరుపుతున్నది. ఇందులో భాగంగా ‘సాయి విల్లాస్’ కంపెనీ ద్వారా ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాము. ఈ ఒప్పందం ప్రకారం ఎవరైనా కూడా క్రింద ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేసి, ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ను పొందవచ్చును. ఇది కేవలం కువైట్ ఎన్నారైస్ పాఠకులు క్రింద పేర్కొనబడిన నంబర్లకు ఫోన్ చేసిన వారికి మాత్రమే. రిఫరెన్స్ కోడ్ “కువైట్ ఎన్నారైస్ కంతేరు ప్రాజెక్ట్ డిస్కౌంట్”. ఫోన్ చేసినప్పుడు ఈ కోడ్ తప్పక తెలియజేయండి. కేవలం సీరియస్ బయ్యర్స్ మాత్రమే కాల్ చేయండి.

పూర్తి వివరాల బ్రోచర్ కోసం ఈ క్రింది లింక్స్ క్లిక్ చేయండి.

బ్రోచర్ పేజీ 1

బ్రోచర్ పేజీ 2

లే అవుట్ 

ఆఫర్ వివరాలు

చదరపు గజం – Rs.13,000/-

కువైట్ ఎన్నారైస్ స్పెషల్ డిస్కౌంట్ తో – Rs.11,500/-

సొంతింటి కలను కలగా మిగిలిపోనివ్వకుండా ఆలోచనలకు, బడ్జెట్‌కు సరిపోయే విధంగా సొంతింటికి రూపకల్పన చేసుకోవచ్చు. అందుకు సంపూర్ణ సహకారం అందించేందుకు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండే విధంగా తక్షణం గృహ నిర్మాణానికి అనువైన ప్రదేశం సాయి విల్లాస్.  చైతన్య సాయి టౌన్ షిప్ వారు ఎన్నో ప్రతిష్టాత్మక వెంచర్స్‌ దిగ్విజయంగా పూర్తిచేసి అందించడం ద్వారా  ఎంతో మంది మన్ననలను పొందారు. అలాగే నిర్మాణ రంగంలో కూడా రాజధాని  పరిసర ప్రాంతాల్లో ఎన్నో అపార్టుమెంట్స్, గ్రూప్‌హౌస్‌లు, డూప్లెక్స్‌లు, ఇండివిడ్యువల్‌ హౌస్‌లు అందుబాటు ధరల్లో నిర్మించారు. రాష్ట్ర రాజధాని విజయవాడలో సైతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి గ్రూప్‌ హౌస్‌లు, విల్లాస్‌, డూప్లెక్స్‌లు కావాల్సిన వారికి నిర్మించి ఇస్తామని తెలిపారు. 

కంతేరు గ్రామ శివారులోని లోని సాయి విల్లాస్ వెంచర్‌ గురించి చైతన్య టౌన్ షిప్ యాజమాన్యం వివరిస్తూ వంద శాతం వాస్తు, 80 అడుగుల ఇంటర్నల్ రోడ్ ఆనుకుని కంతేరు గ్రామ శివారు, IJM రెయిన్ ట్రీ పార్కుకి అతి చేరువలో భద్రత కోసం వెంచర్‌ చుట్టూ ఐరన్‌ ఫెన్సింగ్‌, లే అవుట్ మొత్తం విద్యుత్‌ సౌకర్యం, ఆకర్షణీయమైన స్ట్రీట్‌ లైట్లు, పక్కా డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్లకు ఇరువైపులా ట్రీ గార్డ్స్‌ ఏర్పాటు, పిల్లల కోసం ఆటస్థలం కొరకు 10% ఖాళీ స్థలం కేటాయింపు, పెద్దల కోసం వాకింగ్‌ ట్రాక్‌ పుష్కలమయిన మధురమయిన భూగర్భ జలాలు, పూలతోటలు, కమ్యునిటీ హాలు, మోడల్ విల్లాస్ మరియూ స్కూల్, షాప్పింగ్ సముదాయాల నిర్మాణానికి ప్రత్యేకస్థలం కేటాయింపు చేసినట్లు చైతన్య టౌన్ షిప్ యాజమాన్యం తెలిపారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిఒక్కరికి అందుబాటు ధరలలో ప్లాట్స్ అమ్మకం ఉంటుందని సొంత ఇంటి కళలను సాకారం చేసుకోడానికి ఒక అద్భత వెంచర్ ఈ సాయి విలాస్ అని యాజమాన్యం తెలుపుతున్నారు. ఈ వెంచర్‌లో అతి తక్కువ ప్లాట్లు మాత్రమే ఉన్నాయని, కావాలనుకునే వారు వెంటనే సంప్రదించాలని తెలిపారు. 

మరెందుకిక ఆలస్యం భలే మంచి చౌక బేరము.. మంచి తరుణం మించిన దొరకదు, త్వరంగోనుడు సుజనులారా! .. ఇదే సరయిన సమయం అతి తక్కువ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి.. త్వరపడండి.. సొంత ఇంటి కలలను సాకారం చేసుకోండి. 

గమనిక: ఈ ప్రాజెక్ట్ చుట్టుప్రక్కల మరియు పూలింగ్ ఏరియా లో గజం ధర 20 నుండి 25 వేల మధ్యలో లభిస్తుంది.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు

సెల్: 98484 12380, 90000 24245



   ఎక్కువ డిస్కౌంట్,చౌక బేరము, real estate ventures, land for sale